మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
#YSJagan #JohnVictor #YSRCP #Tenali #JaganLive #AndhraPolitics #AsianetNewsTelugu